‘రామాయణ’ సినిమా చేయడానికి ప్రముఖ దర్శక..నిర్మాత అల్లు అరవింద్ రంగంలోకి దిగాడు. మధు మంతెన – నమిత మల్హోత్ర కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములు కానున్నారు. మూడు భాగాలుగా రూపొందే ఈ సినిమాలో శ్రీరాముడిగా హృతిక్ రోషన్ ను .. సీతాదేవిగా దీపికా పదుకొనేను తీసుకున్నట్టుగా సమాచారం. రావణుడి పాత్ర కోసం కొంతకాలంగా అన్వేషణ జరుగుతోంది. రావణుడి పాత్ర కోసం నటుడు ప్రభాస్ ను సంప్రదించే ఆలోచనలో వున్నారట. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది