ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన సైన్స్ ఫిక్ష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌ `బొంభాట్‌`


ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై `ఈన‌గ‌రానికి ఏమైందిఫేమ్ సుశాంత్ హీరోగాసిమ్రాన్చాందిని హీరోయిన్స్‌గా.. రాఘ‌వేంద్ర వర్మ(బుజ్జిద‌ర్శ‌క‌త్వంలో విశ్వాస్ హ‌న్నూర్‌క‌ర్ నిర్మిస్తున్న సైన్స్ ఫిక్ష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ `బొంభాట్` అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మైందిరీసెంట్‌గా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్ విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

 సంద‌ర్భంగా పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ - ``యంగ్ బ్ల‌డ్ క‌లిసి చేసిన `బొంభాట్ఫ‌స్ట్ లుక్‌ బావుందిసుశాంత్సిమ్రాన్‌చాందినిమ‌క‌రంద్ దేశ్ పాండే కీల‌క పాత్ర‌ల్లో న‌టించారుజోష్.బి నాకు మంచి స్నేహితుడు.  త‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా సంగీత సారథ్యం వహించారుత్వరలో పాటలు మార్కెట్ లోకి రాబోతున్నాయి సినిమా క‌లెక్ష‌న్స్‌తో బొంభాట్ చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు