టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారిన నభా నటేష్ ఎప్పుడూ తన లేటెస్ట్ లుక్స్
తో  ఆకట్టు కుంటుంది. ఇండస్ట్రీలో ట్రేండింగ్ హీరోయిన్ గా మారిన ఈ
ఇస్మార్ట్ గాళ్ డిస్కోరాజా లో ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తుంది.
ఇక డిసెంబర్ మొదటి వారం లో సాయి ధరమ్ తేజ్ కు జంట గా  నటిస్తున్న   "సోలో
బ్రతుకు సో బెటర్ "  షూటింగ్ కు హాజరవుతుంది.

నభా ఫోటో షూట్స్ ఎప్పుడూ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంటాయి. డిఫరెంట్
లుక్స్ తో యూత్ ని ఇంప్రెస్ చేస్తున్న నభా టాలీవుడ్ లో ప్రత్యే కమైన
ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ప్రతి సారి తనను తాను కొత్త గా ప్రజెంట్
చేసుకొనే నభా ఈ సారి ట్రైబల్  థీమ్ ఫోటో షూట్ తో ఆకట్టుకుంది. ఈ హాట్
లుక్స్ తో నభా మరోసారి యూత్ ని లాక్ చేసింది