"రాహు" చిత్రం ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన


కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం రాహు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది.  కొత్త సబ్జెక్ట్స్ తో కొత్త డైరెక్టర్స్ తెలుగు సినిమా ని రివల్యూషనైజ్ చేస్తున్నారు; ఇది కూడా అలాటి ఒక ప్రయత్నం అవుతుంది అని డైరెక్టర్  సుబ్బు అన్నారు. సుబ్బు New York University Tisch Film School లో చదువుకున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్, నటీ నటుల పెర్ఫార్మన్స్ ప్రేక్షకుల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుందని చిత్ర నిర్మాతలు ఏ వి ఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ అంటున్నారు. 
డిఓపి - సురేష్ రగుతు, మ్యూజిక్ - లక్కరాజు
ఎడిటింగ్ - అమర్ రెడ్డి వంటి సాంకేతిక నిపుణుల సహకారంతో టెక్నికల్ గా హై స్టాండర్ఫ్స్ లో ఈ థ్రిల్లర్ సినిమా ఉండనుంది. 


నటీనటులు
కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక తదితరులు

రచన, దర్శకత్వం - సుబ్బు వేదుల 
నిర్మాతలు - ఏ వి ఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల
డిఓపి - సురేష్ రగుతు
మ్యూజిక్ - ప్రవీణ్ లక్కరాజు
ఎడిటింగ్ - అమర్ రెడ్డి