ఆకట్టుకునే సీరియల్స్‌, అదిరిపోయే రియాలిటీ షోస్‌, సూపర్‌హిట్‌ సినిమాలతో తెలుగునాట  టన్నుల కొద్దీ వినోదాన్ని ప్రేక్షకులకు అందిస్తున్న నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానెల్‌ జీ తెలుగు. ఫిక్షన్‌, నాన్‌ ఫిక్షన్‌ షోలతో సూపర్బ్‌గా ఎంటర్‌టైన్‌ చేస్తున్న జీ తెలుగు.. ఇప్పుడు మరో మూడు సరికొత్త సీరియల్స్‌ని ప్రేక్షకుల కోసం సిద్ధం చేసింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూడు సీరియల్స్‌తో ఆడియన్స్‌కు అంతులేని వినోదాన్ని అందించేందుకు రెడీ అయ్యింది జీ తెలుగు.

 జీ తెలుగులో లాంచ్‌ కాబోతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్‌లో వెంకట్‌ శ్రీరామ్‌, వర్షా హెచ్‌కే ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఆషికా గోపాల్‌ పడుకునే త్రినయని సీరియల్‌లో లీడ్‌రోల్‌లో నటించింది. తూర్పు పడమర సీరియల్‌లో యామిని, జయాకవి, ప్రణయ్‌, వినయ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

త్వరలో మొదలు కాబోయే కొత్త సీరియల్స్‌, వాటి విశేషాల కాన్సెప్ట్‌ వీడియో కోసం టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తొలిసారిగా తెలుగు టెలివిజన్‌ చానెల్‌ అయిన జీ తెలుగుతో కలిసి పనిచేశారు. ఈ మూడు సీరియల్స్‌ని సూపర్‌స్టార్‌ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందుకు సంబంధించిన కాన్సెప్ట్‌ వీడియోని హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో చిత్రీకరించారు. ఇందులో సూపర్‌స్టార్‌ మహేశ్‌తో సహా మూడు సీరియల్‌ నటీనటులు, యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు పాల్గొన్నారు. ఈ కాన్సెప్ట్‌ వీడియో ఈ సంక్రాంతికి జీ తెలుగులో ప్రసారం కానుంది. అలాగే ప్రేక్షకులు ఈ వీడియోను తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న థియేటర్లలో వీక్షించవచ్చు.

త్వరలో మొదలు కాబోతున్న మూడు సరికొత్త సీరియల్స్‌తో పాటు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటించిన వీడియోను జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ చానెల్స్‌లో వీక్షించండి.

జీ తెలుగు గురించి
జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEl)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు. 2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానెల్ తో సౌతిండియాలో ఎంటరైంది సంస్థ. దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు. ఫిక్షన్ షోజ్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది. విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోజ్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే

టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.. అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.
సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు. అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది. ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

 ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగు సబ్ స్క్రైబ్ చేసుకోండి. జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.
మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి. జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కుచెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి. నెలకు కేవలం 20 రూపాయలకు మీకుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్. మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదాకేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.