వినడానికి  పిట్టకథగా అనిపించినా ఇది చాలా పెద్దకథే అని ప్రము దర్శకుడు  కొరటాల శివ సూత్రీకరించారుభవ్య క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రానికి ' పిట్టకథఅనే టైటిల్‌ పెట్టిన 

విషయం తెలిసిందేచెందు ముద్దు దర్శకత్వంలో  వి.ఆనందప్రసాద్‌  చిత్రాన్ని  నిర్మిస్తున్నారు.  చిత్రం టైటిల్‌ పోస్టర్‌ని టీవలే మాటల మాంత్రికుడుప్రముఖ దర్శకుడు  త్రివిక్రమ్‌ విడుదల చేశారుఈ సినిమా  క్యారెక్టర్స్‌ పోస్టర్‌ను బుధవారం హైదరాబాద్ లో ప్రముఖ దర్శకుడు   కొరటాల శివ  ఆవిష్కరించారు 

అనంతరం  కొరటాల శివ   మాట్లాడుతూ.. ''అద్భుతమైన టైటిల్‌ ఇదిమొన్నటికిమొన్న పోస్టర్‌ రిలీజ్‌ చేసినప్పుడు క్యారెక్టర్స్‌కు సంబంధించిన విషయాలు అందులో చూపించా రుముఖ్యంగా ఇండస్ట్రీలో ఈమధ్య పిట్టకథ గురించే చర్చజరుగుతుందిఇది పిట్టకథే కానీ చాలా పెద్ద కథ అని నమ్ముతున్నాను. అప్పట్లో పెద్దవంశీగారి సినిమాలు ఇలా చూసేవాళ్ళంపోస్ట్‌ర్స్‌గానీ, టీజర్స్‌కానీ చూసి అంత ఫీలయ్యేవాళ్ళందర్శకుడు చందు అద్భుతంగా తీశాడనిపిస్తుందిప్రతి విజువల్‌ ముద్దుగా వున్నాయి

ఖచ్చితంగా 'ఓ పిట్టకథ' ఈ సమ్మర్‌లో ప్రేక్షకులకు గ్రేట్‌ రిలీఫ్‌ ఇస్తుందికూల్‌ సినిమాగా నిలుస్తుందని నమ్ముతున్నానుఎంటైర్‌ టీమ్‌కు ఆల్‌ది బెస్ట్‌'' అని తెలిపారు

 నిర్మాత వి.ఆనందప్రసాద్‌  మాట్లాడుతూ  .. '' చెందు ముద్దు  చెప్పిన ' పిట్ట కథ' చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించి, 

వెంటనే సెట్స్‌ మీదకు తీసుకెళ్లాం. సినిమా చాలా బాగా వచ్చింది''  అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత అన్నే వి మాట్లాడుతూ.. '' వైపు కామెడీమరోవైపు థ్రిల్లింగ్‌అంశాలతోగ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా 

కచ్చితంగా ఆకట్టుకుంటుంది . చిత్రీకరణ పూర్తయిందిప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు  జరుగుతున్నాయిమార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు

 దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ.. ''ఒక విలేజ్‌లో జరిగే స్టోరీ ఇదిప్రతి సన్నివేశం స్వచ్ఛంగా సాగుతుంది వైపు కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుందిమరోవైపు ఏంజరుగుతోందనే ఉత్కంఠను రేకెత్తిస్తుంది పతాక సన్నివేశాల వరకూ  థ్రిల్లింగ్‌ అలాగే సస్టైన్‌ అవుతుందిట్విస్టులు మరింత థ్రిల్‌ కలిగిస్తుంటాయిస్క్రీన్‌ ప్లే  ప్రధానంగా తెరకెక్కించాం'' అని అన్నారు.


నటీనటులు:

 విశ్వంత్‌ దుద్దుంపూడిసంజయ్‌రావునిత్యాశెట్టిబ్రహ్మాజీ, బాలరాజుశ్రీనివాస్‌ భోగిరెడ్డిభద్రాజీరమణ చల్కపల్లిసిరిశ్రీసూర్య ఆకొండి తదితరులు

సాంకేతిక నిపుణులు:

 పాటలుశ్రీజో ఆర్ట్ష్ట్‌ వివేక్‌ అన్నామలై ఎడిటర్‌:  డి.వెంకటప్రభు కెమెరా సునీల్‌ కుమార్‌ యన్‌., సంగీతం ప్రవీణ్‌ లక్కరాజుఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ అన్నే రవినిర్మాత:  వి.ఆనంద ప్రసాద్‌కథ స్క్రీన్‌ప్లే  మాటలుదర్శకత్వం  చెందుముద్దు.