యూరప్‌లో చాలా ఎగ్జయిటింగ్‌ లొకేషన్‌ 'డొలమైట్స్'. ఇటలీకి చెంది  పర్వత తీరప్రాంతంలో చాలా హాలీవుడ్‌ సినిమాల షూటింగ్‌లు జరిగాయిలేటెస్ట్ గా 'రెడ్‌సినిమా షూటింగ్‌ ఇక్కడ జరిగింది

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా నటిస్తున్న చిత్రం 'రెడ్'. కిశోర్‌ తిరుమల  దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై 'స్రవంతిరవికిశోర్‌ నిర్మి స్తున్న'రెడ్చిత్రం కోసం 

రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించారు రెండు పాటల్లో ఒకదాన్నిడోలమైట్స్ లో షూట్‌ చేయడం విశేషం

 ముచ్చట్లను 'స్రవంతిరవికిశోర్‌ వివరిస్తూ - '' నెల 12 నుంచి 18 వరకూ ఇటలీలోని బ్యూటీఫుల్‌ లొకేషన్స్ లో రామ్‌మాళవికా శర్మలపై రెండు 

పాటలు చిత్రీకరించాంశోభిమాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారుఇటలీలోని  టుస్కాన్ ,ఫ్లారెన్స్డోలమైట్స్ ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాండోలమైట్స్ అనేది సముద్ర తీర ర్వత  ప్రాంతంసముద్ర తీరానికి 10 వేలఅడుగుల ఎత్తులో మైనస్‌ దు డిగ్రీల వాతావరణంలో ఒక పాటను చిత్రీకరించాండోలమైట్స్ లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు  చిత్రం   ఇదే రెండు పాటలూ చాలా బాగా వచ్చాయిఅలాగే ఇటలీలో ప్రతి ఏటా సూపర్బ్ గా జరిగే వెనీడియా కార్నివాల్‌లో కూడా అనుమతి తీసుకుని పాటలో కొంత భాగాన్ని చిత్రీకరించాందీంతో ఒక పాట మినహా షూటింగ్‌ మొత్తం పూర్తయింది 

నెలాఖరున హైదరాబాద్‌లో  పాట చిత్రీ కరిస్తాం'' అని తెలిపారు

చిత్ర సమర్పకులు కృష్ణ పోతినేని మాట్లాడుతూ ''ఇస్మార్ట్ శంకర్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాతరామ్‌ నుంచి వస్తున్న  చిత్రం క్లాస్‌నీమాస్‌నీ ఆకట్టుకుంటుంది సినిమా ఓపెనింగ్‌రోజున 

ప్ర కటించినట్టుగానే ఏప్రిల్‌ 9 గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నాం'అని చెప్పారు.

రామ్‌నివేదా పేతురాజ్‌మాళవికా శర్మఅమృతా అయ్యర్‌ తదితరులు నటిస్తున్న చిత్రానికి సంగీతంమణిశర్మఛాయాగ్రహణంసమీర్‌ రెడ్డిఆర్ట్.ఎస్‌.ప్రకాష్‌ఫైట్స్పీటర్‌ హెయిన్స్

ఎడిటింగ్‌జునైద్‌సమర్పణకృష్ణ పోతినేనినిర్మాత: 'స్రవంతిరవికిశోర్‌దర్శకత్వం కిశోర్‌ తిరుమల.