Monday, March 18, 2019
Home Movie News ఐశ్వర్య ఆంటీ మళ్లీ రెచ్చిపోయిందిగా..

ఐశ్వర్య ఆంటీ మళ్లీ రెచ్చిపోయిందిగా..

0
SHARE
Aishwarya Rai Bachchan | telugu.itsmajja.com

45 ఏళ్లు.. ఇన్నేళ్లలో ఏ హీరోయిన్ అయినా ఇంత‌గా రెచ్చిపోతుందా..? కానీ ఇప్పుడు ఐష్ రెచ్చిపోయింది. పెళ్లైతే ఏంటి.. త‌ల్లైతే ఏంటి.. త‌న‌కు న‌చ్చితే ఏం చేయ‌డానికైనా.. ఎలా న‌టించడానికైనా సిద్ధమే అంటుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు కూడా ఇదే చేసింది. ఆ మధ్య మ్యాగ్జిమ్ కోసం మ్యాగ్జిమం అందాల‌ను ఆర‌బోసింది ఐష్. ఇక ఇప్పుడు మరో మ్యాగజైన్ కోసం అందాలు ఆరబోసింది ఐశ్వర్యారాయ్. అస‌లు ఐశ్వ‌ర్య ఏంటి ఇలా రెచ్చిపోయిందంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అంత‌గా అందాల‌ను ఆర‌బోసింది ఈ భామ‌.

ముఖ్యంగా క్లీవేజ్ షోతో సెగ‌లు రేపింది. ఎద అందాల‌ను అలా చూస్తూ ఉంటే ఏ కుర్రాడికైనా నిద్ర చెడిపోవ‌డం ఖాయం. ఇప్ప‌టికీ స్క్రిప్ట్ డిమాండ్ చేయాలే గానీ తాను రెచ్చిపోడానికి రెడీగా ఉన్నానంటోంది ఐశ్వ‌ర్యారాయ్. అస‌లు ఈ భామ ఇంత‌గా హాట్ నెస్ పెంచేస్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు కూడా. కానీ ఏ దిల్ హై ముష్కిల్ చూసిన త‌ర్వాత ఐష్ దేనికైనా సిద్ధ‌మే అనిపిస్తుంది. ఈ సినిమాకు యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా.. క‌లెక్ష‌న్లు మాత్రం ఎందుకింత‌గా వ‌చ్చాయంటే కార‌ణం ఐశ్వ‌ర్యారాయ్ అందాలే.

త‌న‌కంటే తొమ్మిదేళ్లు చిన్న‌వాడైన ర‌ణ్ బీర్ క‌పూర్ తో ఐష్ చేసిన‌ రొమాన్స్ చూస్తుంటే క‌ళ్లు బైర్లు గ‌మ్మ‌క మాన‌వు. ఏ దిల్ హై ముష్కిల్ త‌ర్వాత ఇప్పుడు అందాల సీక్వెల్ చేస్తుంది ఈ భామ‌. ఇప్పుడు కూడా అవ‌స‌రం అనుకుంటే ఎంత‌కైనా తెగించ‌డానికి సై అనేస్తుంది ఐష్. మ్యాగ్జిమ్ క‌వ‌ర్ పేజీపై అదిరిపోయే అందాలకు తోడు క్లీవేజ్ షో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. అస‌లు ఈ వ‌య‌సులో ఇంత‌గా గ్లామ‌ర్ ఎలా కాపాడుకుంటున్నావ్ ఐష్ అంటూ అంతా ఆమెను చూసి కుళ్లుకుంటున్నారిప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here