Home Movie News ‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం..’

‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం..’

0
SHARE
Maharshi Movie New Posters | telugu.itsmajja.com

‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం..’ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సూపర్‌స్టార్ మహేష్ ‘వుహర్షి’ సెకండ్ సింగిల్

సూపర్‌స్టార్ మహేష్ హీరోగా.. సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఉగాది కానుకగా విడుదలై కొన్ని గంటల్లోనే 16 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ సాధించి ఆల్‌ైటెమ్ రికార్డును క్రియేట్ చేసింది. ఇంతకుముందే విడుదైలెన ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘ఛోటి ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే’ యూత్‌కి బాగా కనెక్ట్ అయింది, శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా ఏప్రిల్ 12న ‘వుహర్షి’ చిత్రానికి సంబంధించిన సెకండ్ సింగిల్‌ను విడుదల చేశారు.

‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం….నువ్వే నీపంతం, నువ్వేలే అనంతం.. ప్రతి నిసీ మసై.. నీలో కసే దిశై.. అడుగేైసెయ్ మిసైలులా… అంటూ శ్రీమణి రాసిన పాటను దేవిశ్రీప్రసాద్ స్వరపరచగా, యాజిన్ నిజార్ ఎంతో ఉద్వేగంతో గానం చేశారు. శ్రీమణి సాహిత్యం, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందర్నీ ఆకట్టుకునేలా ఉండడం వల్ల ఈ పాట మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సూపర్ మూవీకి కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్, సునీల్‌బాబు, కె.ఎల్.ప్రవీణ్, రాజు సుందరం, శ్రీమణి, రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

Second Single ‘Nuvve Samastham..Nuvve Siddhantam’ From Superstar Mahesh’s ‘Maharshi’ Is Creating Sensation

Superstar Mahesh’s upcoming film ‘Maharshi’ Directed by Superhit Films Director Vamshi Paidipally Produced by Sri Venkateswara Creations, Vyjayanthi Movies, PvP Cinema is gearing up to release worldwide on May 9th. ‘Maharshi’ which marks 25th film of Superstar Mahesh is being made with super rich technical values. Pooja Hegde will be seen as heroine opposite Mahesh and Allari Naresh is doing a crucial role.

Teaser which was released on the eve of Ugadi has created has created all-time record with 16 million real-time views within hours of its release. First single, ‘Choti Choti Baatein’ which was released a week ago connects well with youth and became an instant chartbuster.  Meanwhile Second Single from ‘Maharshi’ released on April 12.

Second single which goes on with thoughtful lyrics, ‘Nuvve Samastham..Nuvve Siddhantham, Nuvvele Nee Pantham..Nuvvele Anantham, Prathi Nisi Masai..Neelo Kase Disai..Adugesey Missailu laa…’ depicts the aura of Rishi as winner. Sree Mani has penned lyrics for this song while Devi Sri Prasad composed this song. Singer Yazin Nizar’s voice added more intensity to the song. Sree Mani’s meaningful lyrics, Devi Sri Prasad’s catchy tune has made this song an instant hit and will surely create sensation.

Devi Sri Prasad is composing Music for this super movie and KU Mohanan is handling the camera.

Other Principal cast involves Hari, Solmon, Sunil Babu, KL Praveen, Raju Sundaram, Sree Mani, Ram – Lakshman.

Directed by Vamshi Paidipally

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here