Home Movie News అల్లూరి సీతారామరాజు గా రాం చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ – దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి

అల్లూరి సీతారామరాజు గా రాం చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ – దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి

0
SHARE
RRR Movie Press Meet Photos | telugu.itsmajja.com

అల్లూరి సీతారామరాజు గా రాం చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నారని దర్శకుడు రాజమౌళి చెప్పారు. ఈ సందర్భంగా జక్కన్న మాట్లాడుతూ.. అజయ్ దేవగన్, అలియా భట్, సముద్ర ఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమా కథ విషయానికి వస్తే…1897 లో ఆంధ్ర ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు పుట్టారు…. ఇల్లు వదిలి వెళ్లారు

1901 లో అదిలాబాద్ లో కొమరం భీమ్ ఇళ్లు వదిలి వెళ్లారు…. ట్రైబల్ వెల్ఫేర్ కోసం పోరాడాడు. ఒకే టైం లో పుట్టడం ఒకే విధం గా ఇల్లు వదిలి వెళ్లడం పోరాడటం ఆశర్యం కలిగించింది.సంబంధం లేని ఇద్దరి వ్యక్తుల చరిత్రలు ఉండడం ఎక్సయిటింగ్ గా అనిపించింది… చాలా రీసెర్చ్ చేశాం. సపోర్టింగ్ ఆర్తిస్తులు చేస్తున్నారు. అలియా భట్ చరణ్ తో నటిస్తోంది. డైసీ ఎడ్గార్ జోన్స్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్నారు. జులై 30,  2020 లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. 1920 కంటే ముందు జరిగిన కథగానే ఉంటుంది. ఇద్దరు తెలుగు వీరుల గురించి సినిమా తీస్తున్నప్పుడు తెలుగు హీరోలు ఉంటేనే కరెక్టు. రియల్ క్యారెక్టర్స్ తో ఫిక్షనల్ స్టోరీగా ఉంటుంది. అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here